వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మెదక్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కొత్తపల్లి రైతులు ధర్నాకు దిగారు. దీంతో మెదక్-ఎల్కతుర్తి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
ఇంకా 60 లారీల ధాన్యం కొనాల్సి ఉందని రైతులు వాపోయారు. అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.
Comments
Loading comments...

