వార్తలకు తిరిగి వెళ్లండి

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి నెలలు గడిచినా అధికారులు కొనడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా విస్నూరులో వడ్లకు నిప్పు పెట్టి వినూత్నంగా నిరసన తెలిపారు.
తరుగు పేరిట బస్తాకు రెండు కిలోలు కట్ చేస్తేనే కాంటా పెడుతున్నారని రైతులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యానికి విలపిస్తూ ఓ రైతు కేంద్రంలోనే ధాన్యానికి నిప్పు పెట్టాడు.
Comments
Loading comments...

