Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:30 AM నిర్మల్ General
రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి - Udayam
కుబీర్‌ మండలంలో 2026 జనవరి 1 నుంచి ఆగస్టు 13 వరకు పట్టాదారు పాస్‌బుక్‌ పొందిన రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని ఏఓ సారిక సూచించారు. గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తయితే ప్రభుత్వ వ్యవసాయ సేవలు, పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...