వార్తలకు తిరిగి వెళ్లండి
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం గాజుల మల్కాపురం రైతులు సరిపడా విద్యుత్ లేక జనరేటర్లతో పంటలకు నీరు అందిస్తున్నారు.
జనరేటర్ అద్దె, డీజిల్‌కు రోజుకు రూ.2,500 ఖర్చవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

