Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు పంట మార్పిడిపై వ్యవసాయశాఖ అవగాహన

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 4:30 PM మార్కాపురంGeneral
రైతులకు పంట మార్పిడిపై వ్యవసాయశాఖ అవగాహన - Udayam
యర్రగొండపాలెం మండలంలోని వీరభద్రాపురం, మొగుళ్లపల్లి గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒకే పంటకు పరిమితం కాకుండా కంది, జొన్న, పెసర వంటి పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి నీరజ సూచించారు. పంట మార్పిడి, సేంద్రియ ఎరువుల వినియోగంతో భూసారం పెరుగుతుందని తెలిపారు. రైతులు ఈ నెల 30వ తేదీలోగా పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...