Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుతో రైతుకు తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:54 PM సిద్దిపేటGeneral
పిడుగుపాటుతో రైతుకు తీవ్ర గాయాలు - Udayam
నారాయణరావుపేట్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు నారాయణపేట గ్రామానికి చెందిన రైతు కేశన్న శేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయ పనులు ముగించుకుని పొలం నుంచి బయటకు వస్తుండగా పిడుగు పడింది. గమనించిన తోటి రైతులు వెంటనే కేశన్న శేఖర్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...