వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. భూమి కలిగిన ప్రతి రైతు గుర్తింపు కార్డు పొందాలని తెలిపింది. కార్డు లేకపోతే రైతు భరోసా, ఎరువుల పంపిణీ, పీఎం కిసాన్, ధాన్యం సేకరణ వంటి ప్రయోజనాలు వర్తించవని పేర్కొంది.
ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్ 30 చివరి తేదీగా పేర్కొంటూ, రైతులు గడువులోగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.
Comments
Loading comments...

