వార్తలకు తిరిగి వెళ్లండి

డిపల్లి మండల రైతు వేదిక నుంచి రైతులతో కలిసి నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఎరువుల సరఫరా, రైతు భరోసా, ప్రభుత్వ సబ్సిడీలు, వ్యవసాయ పరికరాల వంటి పథకాల ప్రయోజనాలు నిలిచిపోతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయ సంచాలకులు లక్ష్మి, ఏవో రాజు, ఏఈవో అనిత, డెబోరా పాల్గొన్నారు.
Comments
Loading comments...

