వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో రెండో దశ విస్తరణను కేంద్రం నుండి సాధించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం భారాసపై నిందలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మెట్రోను తీసుకురావడంలో సీఎం విఫలమయ్యారని, కేసీఆర్ హయాంలోనే మెట్రో పరుగులు పెట్టిందని పేర్కొన్నారు. ప్రాజెక్టును ఆగం చేసినందుకు ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

