Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని వినతి

Follow Udayam on Google
బాలాజీ Aug 01, 2026 9:39 PM సంగారెడ్డిటెక్నాలజీ
ఎయిర్టెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని వినతి - Udayam
సిర్గాపూర్ గ్రామంలో కోర్టు వివాదంలో ఉన్న భూమిలో ఎయిర్టెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన వసీమ్ శనివారం తహసీల్దార్ కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, వెంటనే పనులు నిలిపివేసి విచారణ చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...