Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌ వద్ద పేలుళ్లు.. ఇరాన్‌-అమెరికా భేటీ

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 11:41 AM అంతర్జాతీయంGeneral
హర్మూజ్‌ వద్ద పేలుళ్లు.. ఇరాన్‌-అమెరికా భేటీ - Udayam
అమెరికా-ఇరాన్ ప్రతినిధులు మూడు గంటలు సమావేశమైన వేళ హర్మూజ్‌ జలసంధి సమీపంలోని ఖేష్మ్‌ ద్వీపం వద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. హర్మూజ్‌ను తిరిగి తెరవాలంటే అమెరికా నౌకా దిగ్బంధనం ఎత్తివేయాలని ఇరాన్ షరతులు పెట్టినట్లు ఇరాన్‌ మీడియా తెలిపింది. ఫ్రీజ్‌ చేసిన ఆస్తులు చెల్లించాలని, ఇరాన్‌ సైనిక కూటములపై దాడులు నిలిపివేయాలని అరాగ్చీ డిమాండ్‌ చేసినట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...