Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం

Follow Udayam on Google
Harika Jun 13, 2026 10:57 AM ఖమ్మంGeneral
గంజాయి అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం - Udayam
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల మీదుగా సాగుతున్న గంజాయి రవాణాను అడ్డుకోవడంలో ఆబ్కారీ శాఖ కీలకంగా వ్యవహరిస్తోంది. 2025లో సుమారు 17 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, 14,744 కిలోలను దహనం చేశారు. గోపాలరావుపేట కేంద్రంతో వినాశన ప్రక్రియ వేగవంతమైంది. భద్రాచలం ప్రాంతంలో కార్యాలయం ఉంటే పనితీరు మరింత మెరుగుపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...