Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టం ముందు అందరూ సమానమే: బండి సంజయ్

Follow Udayam on Google
Suman Kumar May 20, 2026 3:45 PM హైదరాబాద్General
చట్టం ముందు అందరూ సమానమే: బండి సంజయ్ - Udayam
తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై గౌరవంతో తన కుమారుడిని న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించానని ఆయన పేర్కొన్నారు. చట్టం ముందు తన కుమారుడైనా, సామాన్యుడైనా సమానమేనని, అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. తన కుమారుడు నిర్దోషని, విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...