వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు సమీపంలో గల టీజీ రెడ్కో ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లో రెండు ఛార్జింగ్ గన్నులు చోరీకి గురయ్యాయి. ఈ నెల 6న ఉదయం ఛార్జర్లు డిస్కనెక్ట్ అయి ఉండటాన్ని గమనించిన మేనేజర్ వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు స్థానిక సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

