వార్తలకు తిరిగి వెళ్లండి
యూరప్‌లో ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటడంతో జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వడగాల్పుల ధాటికి దాదాపు 20 కోట్ల మంది జనం అల్లాడిపోతున్నారు.
ప్రజలు ఉపశమనం కోసం ఏసీలున్న మాల్స్‌కు పరుగులు తీస్తుండగా, వీధుల్లో వేడిని తగ్గించేందుకు అధికారులు ఫైరింజిన్ల ద్వారా నీళ్లు చల్లుతూ చల్లబరిచే ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Loading comments...

