వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనుబంధ ఎస్సీ స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టల్‌లో కనీస సౌకర్యాలు లేవని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ ఆరోపించారు. సోమవారం హాస్టల్‌ను సందర్శించి భోజన సదుపాయం సరిగా లేదన్నారు.
హాస్టల్, బాత్‌రూంలు రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా ఉంటారని ప్రశ్నించారు.
Comments
Loading comments...

