వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.రాయవరం కూటమి ఎంపీపీ అభ్యర్థి నల్లపరాజు వెంకటరాజు ప్రచార చివరి రోజు ర్యాలీ నిర్వహించారు. గుడివాడ, పెద ఉప్పలం మీదుగా సాగిన ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థులకు అవకాశం ఇస్తే మండలంలో మరింత అభివృద్ధి జరుగుతుందని వెంకటరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం పాల్గొన్నారు.
Comments
Loading comments...

