వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సీహెచ్ ప్రసాద్ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
పార్వతీపురంలో జరిగిన నెలవారీ సమీక్షలో భాగంగా సీసీటీఎన్ఎస్ ఆన్లైన్ అప్లోడ్, ఇతర విభాగాల్లో ప్రతిభకనబరిచినందుకు ఆయన ఈ గుర్తింపు పొందారు. ఎస్సై హేమలత ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

