Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఎంసీ ఎన్నికలు జరిగే పాఠశాలలివే

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 8:39 PM శ్రీకాకుళంGeneral
ఎస్ఎంసీ ఎన్నికలు జరిగే పాఠశాలలివే - Udayam
ఎల్.ఎన్.పేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎంపికకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎంఈఓ-1 మణికుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 18న ఓటర్ జాబితా ప్రకటించి అభ్యంతరాల స్వీకరణ అనంతరం 25న తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఈనెల 29న ఎన్నికలు నిర్వహించనున్నామని, మండలంలోని ప్రైమరీ-35, యూపీ-7, హై స్కూల్-5, కేజీబీవీ-1, జూనియర్ కాలేజ్-1 ఈ విషయాన్ని తెలియజేశామన్నారు.

Comments

G
Loading comments...