Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

SBI కస్టమర్ల డేటా లీక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 10:13 AM జాతీయంవాణిజ్యం
SBI కస్టమర్ల డేటా లీక్‌ - Udayam
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు చెందిన 3,897 రికార్డుల్లో కీలక సమాచారం డార్క్‌ వెబ్‌లో బయటపడినట్లు బ్యాంకు గుర్తించింది. అక్టోబర్‌ 16న వచ్చిన సైబర్‌ భద్రతా హెచ్చరికల నేపథ్యంలో 3.75 లక్షల రికార్డులను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించింది. బాధిత రికార్డుల్లో పేర్లు, మొబైల్‌ నంబర్లు, పుట్టిన తేదీలు, చిరునామాలు, ఈమెయిల్‌ ఐడీలు, రుణ వివరాలు ఉన్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...