Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెన్సెక్స్‌ 576 పాయింట్లు పతనం

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 10:08 AM జాతీయంవాణిజ్యం
సెన్సెక్స్‌ 576 పాయింట్లు పతనం - Udayam
గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 576 పాయింట్లు పడిపోయి 73,131 వద్దకు చేరగా, నిఫ్టీ 229 పాయింట్లు నష్టపోయి 22,588 వద్ద కొనసాగింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 110.6 డాలర్లకు, అమెరికా పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 5.08 శాతానికి చేరాయి. అయితే గత సెషన్‌లో అమెరికా మార్కెట్లలో ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌ సూచీలు లాభపడ్డాయి.

Comments

G
Loading comments...