Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌వీర్ గ్యారేజీలో కొత్త బీఎండబ్ల్యూ.. ధర ఎంతంటే

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 9:56 PM జాతీయంవాణిజ్యం
రణ్‌వీర్ గ్యారేజీలో కొత్త బీఎండబ్ల్యూ.. ధర ఎంతంటే - Udayam
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ తన లగ్జరీ కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ సెడాన్‌ను చేర్చుకున్నారు. ముంబైలో ఈ కారును డెలివరీ తీసుకున్నట్లు సమాచారం. ఐ7 ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.95 కోట్లు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.2.65 కోట్లు. ఐ7 50 ఎక్స్‌డ్రైవ్ వేరియంట్ ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 728 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...