Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీగా పడిపోయిన బంగారం ధర

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 9:58 AM జాతీయంవాణిజ్యం
భారీగా పడిపోయిన బంగారం ధర - Udayam
బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,550 తగ్గి రూ.1,32,350కి, 24 క్యారెట్ల బంగారం రూ.1,700 తగ్గి రూ.1,44,350కి చేరింది. వెండి ధర రూ.2,29,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే విధమైన ధరల తగ్గుదల కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...