Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్ల కనిష్ఠానికి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 10:11 AM జాతీయంవాణిజ్యం
పదేళ్ల కనిష్ఠానికి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ - Udayam
భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 2026 జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే షిప్‌మెంట్లు 26 శాతం తగ్గి 3.58 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయని ఓమ్డియా నివేదిక వెల్లడించింది. ఫోన్ల ధరల పెరుగుదల, కొనుగోళ్లపై వినియోగదారుల వెనుకడుగు, పండుగ సీజన్‌ డిమాండ్‌ ఆలస్యం ఇందుకు కారణాలుగా నిలిచాయి.

Comments

G
Loading comments...