Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్‌ ప్రక్రియలో అభ్యంతరాలు స్వీకరణ

Follow Udayam on Google
ch. anji Sep 19, 2026 9:58 PM వికారాబాద్General
ఎస్ఐఆర్‌ ప్రక్రియలో అభ్యంతరాలు స్వీకరణ - Udayam
ఎస్ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా బొంపల్లి గ్రామపంచాయతీలో శనివారం అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు తిరుపతి, మీనా ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగింది. ఓటరు జాబితాకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం నమోదు చేసుకున్నారు. ఎస్ఐఆర్‌ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...