Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్‌పామ్‌ రైతులకు రాయితీపై పరికరాలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:15 AM సిద్దిపేటGeneral
ఆయిల్‌పామ్‌ రైతులకు రాయితీపై పరికరాలు - Udayam
ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం వివిధ రకాల పరికరాలను రాయితీపై అందిస్తోందని నంగునూరు మండల ఉద్యాన శాఖ అధికారి బాలాజీ తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. చాప్‌ కట్టర్‌ రూ.50 వేలు, స్లాషర్‌ రూ.60 వేలు, పామ్‌ ఆయిల్‌ కోత పరికరం రూ.5 వేలు, గెలలు దించే మెష్‌ రూ.20 వేలు, మోటర్‌ కట్టర్‌ రూ.15 వేల విలువైన పరికరాలు రాయితీపై లభిస్తాయని తెలిపారు.

Comments

G
Loading comments...