వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలైస్ హువాంగ్‌తో సన్నిహిత సంబంధం ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు ఆరోపించాయి. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలోనే అధికారులు ఓ మెమో సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఏఐ చిప్‌లు, కీలక సమాచారాన్ని సేకరించి చైనాకు చేరవేసేందుకు ఆమె హువాంగ్‌తో సంబంధాలు పెంచుకున్నట్లు ఆరోపణలున్నాయి.
Comments
Loading comments...

