Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ఆధిక్యం.. 16 జడ్పీటీసీల్లో లీడింగ్

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 2:21 PM కృష్ణా జిల్లాGeneral
ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ఆధిక్యం.. 16 జడ్పీటీసీల్లో లీడింగ్ - Udayam
ఎన్టీఆర్ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 16 జెడ్పీటీసీ స్థానాల్లో 13 చోట్ల తెదేపా, రెండు చోట్ల జనసేన, ఒకచోట భాజపా ఆధిక్యంలో ఉన్నాయి. ఎంపీటీసీ కౌంటింగ్‌లోనూ తెదేపా ముందంజలో ఉంది. ఇప్పటికే తెదేపా 20, జనసేన నాలుగు, భాజపా మూడు, వైకాపా ఐదు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నాయి.

Comments

G
Loading comments...