Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నకల నిర్వహణ ఏర్పాట్లు నాయకులకు వివరించిన MPDO

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 7:15 PM విజయనగరంGeneral
ఎన్నకల నిర్వహణ ఏర్పాట్లు నాయకులకు వివరించిన MPDO - Udayam
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం MPDO కల్యాణి బుధవారం MPTC , ZPTC ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పోలింగ్‌ కేంద్రాల వివరాలను, ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను నాయకులకు వివరించారు. ఈ సమావేశంలో TDP పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, BJP మండల అధ్యక్షుడు మేటి కోటి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...