వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వివిధ స్థాయిల్లో పదవులు పొందిన వారికి శివకుమార్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

