Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమీక్ష

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 1:44 PM పశ్చిమగోదావరి General
ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమీక్ష - Udayam
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై తణుకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రిటర్నింగ్‌ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

Comments

G
Loading comments...