వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలోని ఎన్‌జీ కళాశాల సమీపంలో పబ్లిక్ టాయిలెట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా గతంలో బస్టాప్ వద్ద ఉన్న టాయిలెట్‌ను తొలగించగా, ఇప్పటివరకు ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించలేదు.
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో మహిళలు, వృద్ధులు అత్యవసర సమయంలో అవస్థలు పడుతున్నారు. వాకర్లకూ ఇబ్బందులు తప్పడం లేదు.
Comments
Loading comments...

