వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీతో చిన్న వ్యాపారులపై భారం ఉండదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. రూ.2,000లోపు పేమెంట్లకు ఎండీఆర్ వర్తించదని తెలిపింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 96 శాతానికి పైగా మర్చంట్ లావాదేవీలు రూ.2,000లోపే ఉన్నాయని పేర్కొంది. అందువల్ల వాటిపై జీఎస్టీ ప్రభావం ఉండదని తెలిపింది.
Comments
Loading comments...

