వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సంగారెడ్డి జిల్లా తోగర్‌పల్లిలో కేజేఎస్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు.
జహీరాబాద్ నిమ్జ్‌ను పారిశ్రామిక కారిడార్‌గా మారుస్తామని తెలిపారు. యువతలో నైపుణ్యాలు పెంచి రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామన్నారు.
Comments
Loading comments...

