Back to feed
ఉపాధి మా బ్రాండ్: మంత్రి లోకేశ్
Priya Singh May 22, 2026 9:41 AM అమరావతి 10 views5 days ago

రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తమ అజెండా అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కడప జిల్లాలో సోలార్ ప్లాంట్లను ప్రారంభించిన ఆయన, ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని, కేవలం 11 నెలల్లోనే ఈ ప్రాజెక్టును సాకారం చేశామని వెల్లడించారు.
ఉపాధి కల్పన చంద్రబాబు వల్లే సాధ్యమని లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమరావతి, తిరుపతి, విశాఖలను ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...



