వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో జరగడం లేదని టీపీసీసీ మైనార్టీ విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సాధిఖ్ అన్నారు. పాత ఓటర్లు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలనే నిబంధనతో వృద్ధ పట్టభద్రులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
నవంబర్ 6తో ముగియనున్న గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అర్హులైన పట్టభద్రులంతా వెంటనే ఓటరు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

