వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి మున్సిపాలిటీ 7వ వార్డులో టీడీపీ అభ్యర్థి బొడ్డేటి చందర్రావు 74 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు 448 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి గొలగాని నగేశ్‌కు 374 ఓట్లు వచ్చాయి.
స్వతంత్ర అభ్యర్థి మల్ల రామకృష్ణకు 9 ఓట్లు, నోటాకు 6 ఓట్లు నమోదయ్యాయి. మరో 27 ఓట్లు చెల్లనివిగా తేలాయి.
Comments
Loading comments...

