వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం సూరంపేట జీడి తోటలోకి ఎనిమిది అటవీ ఏనుగుల గుంపు ప్రవేశించినట్లు అధికారి మణికంటేష్ తెలిపారు. వారం క్రితం ఒడిశా వెళ్లిన ఈ గుంపు తిరిగి సాలూరు, మక్కువ మండలాల మీదుగా ఇక్కడికి చేరుకుంది.
ఏనుగులు జమదాల మీదుగా సూరంపేటకు రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సిబ్బంది సూచించారు.
Comments
Loading comments...

