వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాకు చెందిన హార్ట్ ఏరోస్పేస్ రూపొందించిన X1 బ్యాటరీ-ఎలక్ట్రిక్ విమానం తొలి పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 27 నిమిషాల ప్రయాణానికి రూ.500లోపే విద్యుత్ ఖర్చయిందని సంస్థ తెలిపింది.
1,100 అడుగుల ఎత్తుకు చేరుకున్న X1ను, భవిష్యత్తులో 30 సీట్ల ES-30 హైబ్రిడ్-ఎలక్ట్రిక్ విమాన సాంకేతికతల పరీక్ష కోసం అభివృద్ధి చేశారు.
Comments
Loading comments...

