వార్తలకు తిరిగి వెళ్లండిదేవరకొండలో విద్యుత్ షాక్‌తో వృద్ధ దంపతులు మృతి Harika Sep 23, 2026 11:46 AM నల్గొండGeneral00SaveShareనల్గొండ జిల్లా దేవరకొండ అంజయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. టేబుల్ ఫ్యాన్ ముట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి దావూద్ మియా, సఫియా దంపతులు మృతి చెందారు. 0 0 Save Share CommentsGPostLoading comments...