వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్‌లో ‘ఎల్ నినో ఎఫెక్ట్–సాగునీటి రంగం, వ్యవసాయం’ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కరువును ఎదుర్కొనేందుకు ఇంజనీర్లు సూచనలు ఇవ్వాలని కోరారు. SLBC సొరంగం పూర్తయితే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.
Comments
Loading comments...

