వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీపై కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో నేడు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50-60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
Comments
Loading comments...

