వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ రెండు జీవోలు విడుదల చేసింది. యూనిఫాం సర్వీసులకు సాధారణ కేటగిరీలో వయోపరిమితిని రెండేళ్లు పెంచింది.
మిగిలిన నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. రిజర్వుడు కేటగిరీల సడలింపులు యథాతథంగా వర్తిస్తాయని, పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
Comments
Loading comments...

