Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో రూ.35కే కిలో ఉల్లి.. నేటి నుంచే విక్రయాలు

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 7:50 AM అమరావతిGeneral
ఏపీలో రూ.35కే కిలో ఉల్లి.. నేటి నుంచే విక్రయాలు - Udayam
రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. బహిరంగ మార్కెట్ ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ చర్య చేపట్టింది. నాసిక్ నుంచి 800 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రాష్ట్రానికి తరలించారు. శనివారం నుంచి రైతు బజార్లలో విక్రయాలు అందుబాటులోకి వచ్చాయి.

Comments

G
Loading comments...