Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో 3 గంటలకు తర్వాత ఎంపీటీసీ తొలి ఫలితాలు

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 9:36 AM అమరావతిGeneral
ఏపీలో 3 గంటలకు తర్వాత ఎంపీటీసీ తొలి ఫలితాలు - Udayam
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపును శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించి, రాత్రి 8 గంటల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వర్షాల కారణంగా మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో జాప్యం జరిగిన నేపథ్యంలో, పరిషత్‌ ఫలితాలను 12 గంటల్లోగా వెల్లడించాలని ఎస్‌ఈసీ పునేఠా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...