వార్తలకు తిరిగి వెళ్లండి

అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నెల 23, 24 తేదీల్లో ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటే ముప్పు ఉండటంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

