Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో స్కూల్ బస్సు డ్రైవర్లకు భద్రతా సూచనలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:34 PM ఏలూరుGeneral
ఏలూరులో స్కూల్ బస్సు డ్రైవర్లకు భద్రతా సూచనలు - Udayam
ఏలూరులో ప్రైవేట్ స్కూళ్ల డ్రైవర్లు, క్లీనర్లు, సిబ్బందికి ట్రాఫిక్ పోలీసులు బుధవారం భద్రతా చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓవర్‌స్పీడ్, సెల్‌ఫోన్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు సూచించారు. బస్సులకు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డాష్‌బోర్డ్ కెమెరా, మెడికల్ కిట్, ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...