Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకగ్రీవంగా APWJF ఎన్నికలు .. అద్యక్షుడిగా శివ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 12, 2026 8:18 PM విజయనగరంGeneral
ఏకగ్రీవంగా APWJF ఎన్నికలు .. అద్యక్షుడిగా శివ - Udayam
విజయనగరం జిల్లా పరిషత్ హాలులో శనివారం APWJF జిల్లా మహా సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా APWJF జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అప్పారావు, ఉపాధ్యక్షుడిగా రమణ, నాగరాజు, సత్యసాయి, బాబురావు, సురేష్‌, గౌరవ అధ్యక్షుడిగా వ్యాస్‌ బాబు, కోశాధికారిగా నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శివ కేశవనాయుడు, 27ఓట్లు మెజారిటీతో ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...