వార్తలకు తిరిగి వెళ్లండి

పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్డులో ఎస్సై రఘు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఆపి ధ్రువపత్రాలను పరిశీలించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

