Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లపల్లిలో ఇంకుడు గుంతలకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 10:08 AM జయ శంకర్ భూపాలపల్లి General
ఎడ్లపల్లిలో ఇంకుడు గుంతలకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్ తెలిపారు. భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...